వెంకీతో త్రివిక్రమ్ ఇప్పుడే ఎందుకో తెలుసా?
వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ గురించి, టోటల్ టాలీవుడ్ డిస్కస్ చేస్తోంది. అల్లుఅర్జున్ తో తెరకెక్కించాల్సిన మైథాలజీకి, ఇంకా టైమ్ ఉండటంతో, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వెంకీ మూవీని, త్రివిక్రమ్ ఈలోపు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడు అనేది, ఇప్పుడు…