మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు.. ఎప్పటి నుంచో తెలుసా?
ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్స్ కంపెనీ మారుతీ సుజుకీ ( MarutiSuzuki) తమ వాహనాల ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి ,అందుబాటులో ఉన్న మోడల్స్ అన్నిటిపై పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది…