మిత్రుడికి పవన్ జన్మదిన శుభాకాంక్షలు
ఖుషి నిర్మాత, ప్రస్తుతం హరిహర వీరమల్లు తెరకెక్కిస్తున్న ప్రొడ్యూసర్,ఏ.ఎం .రత్నంకు జన్మదిన తెలియజేసాడు హరి హర వీరమల్లు హీరో పవన్ కళ్యాణ్.ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా రత్నంగారితో…