అన్నామలైకి అండగా పవన్, పవన్ కు అండగా తాము.. ఇక చూస్కోండి!
తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కేసు నమోదు కావడంపై, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో దుర్మార్గపు పాలన కొనసాగుతుంది అన్నారు. పవన్ పై కేసు పెట్టడాన్ని,…