కొత్త కారు కొంటున్నారా.. అయితే షాకే?
శుభమా అని కారు కొనాలని వెళ్తుంటే, మధ్యలో ఈ హెడ్డింగ్ ఏంటండీ, అని తిట్టుకోకండి. ఈ హెడ్డింగ్ పెట్టడానికి, రీజన్ కార్ల కంపెనీలే.. ఏళ్లకు ఏళ్లు ఆలోచించి, తెల్సినవారిని ,తెలియనివారికి ఎంక్వైరీ చేసి, అన్ని ఆలోచించుకుని, తీరా కారు కొందాం అని…