జై అఖండ ఉంటుందా..? ఉంటుందంటోన్న జై బాలయ్య!
కొద్ది గంటల క్రితం రిలీజైన అఖండ సీక్వెల్, బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని వెబ్ సైట్స్ అయితే మరీ దారుణమైన రేటింగ్స్ అందించాయి. దీంతో సినిమా ఫలితం ఎలా ఉండబోతోంది అనేది వీకెండ్ దాటితే కాని ఒక క్లారిటీ…
