ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..
ప్రైడ్ తెలుగు న్యూస్ – సినిమా – హీరోయిన్ బయోగ్రఫీ – వైష్ణవి చైతన్య టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే, ఏ ముంబై నుంచో, కన్నడం నుంచి దర్శకనిర్మాతలు తీసుకొస్తుంటారు. కాని ఇప్పుడు రోజులు మారిపోయాయి. తెలుగు హీరోయిన్లు, తెలుగు తెరపై కనిపిస్తున్నారు.…