రష్మిక కాదు.. ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, కొంగుబంగారం , కనిపిస్తే కనకవర్షం…
ఎలా రష్మిక అలా, ఏ సినిమా చేస్తే, ఆ సినిమా హిట్టు.ఏ ఇండస్ట్రీకి వెళ్తే, ఆ ఇండస్ట్రీలో హిట్టు, ఎవరితో నటించినా హిట్టు, ఎలా నటించిన హిట్టు, ఇది రష్మికకు మాత్రమే తెల్సిన సీక్రెట్టు. రష్మిక నటించిన సినిమా అంటే చాలు,…