వారం గ్యాప్‌లో బాబాయ్,అబ్బాయ్ బాక్సాఫీస్ దాడి?
మెగా ఫ్యాన్స్ పండగ లాంటి వార్త ఇది. అదెలా అంటే, సంక్రాంతికి మాత్రమే, మీరు బయటికి వస్తే సరిపోదు. ఎందుకంటే, మార్చి మూడో వారం, నాలుగో వారం కూడా, మీరు బయటికి రావాల్సి ఉంటుంది. మెగా సెలబ్రేషన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది.…
