చిరు కాదు..చరణ్ టార్గెట్.? ఏమైంది అరవింద్?
చిరుత యావరేజ్ అట చరణ్ కోసమే రాజమౌళి దగ్గరికి వెళ్లారట నష్టాలు వస్తాయని తెల్సినా సినిమాను నిర్మించారట ఎక్కడి చిరుతు, ఎప్పుడు మగధీర, ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు అల్లు అరవింద్ గారు, అసలే మెగా వర్సెస్ అల్లు వార్ పీక్స్…