ఎట్టకేలకు బుట్టబొమ్మ రీఎంట్రీ? మోస్ట్ లక్కీ హీరో తోనే జోడి?
గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత, పూజా హెగ్డే తెలుగు చిత్రాలేవి కమిట్ కాలేదు. పైగా బుట్టబొమ్మను తెలుగులో దర్శకనిర్మాతలు దూరం పెడుతున్నారు. అందుకే పూజ కోలీవుడ్ పైనే ఫోకస్ పెడుతోంది. రీసెంట్ గా రెట్రో లో కనిపించింది. మరి కొద్ది…