షిండే.. రాజకీయల్లో నుంచి తప్పుకుంటారా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరీ మోగించిన మహాయుతి కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోన్న వేళ..ఏక్ నాథ్ షిండే రాజకీయల్లో నుంచి తప్పుకోవాలని ఉద్ధవ్ శివసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ప్రతిపక్షాలు డ్యూటీ ఎక్కాయి ఏంటి అని…