ఎన్నాళ్లో వేచిన ఉదయం..డ్రాగన్ ఆగమనం
కేజీయఫ్ దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్ సినిమా, ఈ కాంబినేషన్ కోసం, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు టైగర్ అభిమానులు. వారి కల ఇంత కాలానికి నెరవేరింది. జూనియర్ కెరీర్ మొత్తంలో చేసిన సినిమాలు అన్ని ఒక ఎత్తు. ఈ చిత్రం మరో…