యూపీఐ తరహాలో, ఇకపై యూఎల్ ఐ
యూపీఐ ద్వారా 2016 నుంచి ఆర్ధిక లావాదేవీలు ఎంత సులువుగా మారాయో తెల్సిందే. ఇప్పుడు అత్యంత సులువుగా రుణాలు తీసుకునేలా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ పేస్ ను, త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించనుంది. చిన్న, గ్రామీణ రుణ స్వీయకర్తలకు…