కార్తికేయ -3 కథ చెప్పేసిన డైరెక్టర్!
టాలీవుడ్ నుంచి చాలా పాన్ ఇండియా సీక్వెల్స్ పెండింగ్ లో ఉన్నాయి. అందులో కార్తికేయ -3 కూడా ఉంది. మూడేళ్ల క్రితం రిలీజైన కార్తికేయ-2 పాన్ ఇండియా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఆల్రెడీ…