పవన్ కు ఫీవర్.. కేబినేట్ మీటింగ్ కు డౌట్!
ప్రైడ్ తెలుగు న్యూస్ – ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. పవన్ వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో కూడా…