కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు.. మందలించిన అధిష్టానం
రైతుల నిరసనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం తప్పు పట్టింది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ కంగనాను మందిలించింది. కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లైతే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా…