కోట్లు కురిపిస్తోన్న కన్నప్ప, విష్ణుకు ఫుల్ హ్యాపీ అప్పా
కన్నప్ప విజయం పై, విష్ణు ఎందుకంత నమ్మకంగా ఉన్నాడో తెలియదు కాని, సినిమా రిలీజ్ కు ముందు నాన్ థియేట్రికల్ బిజినెస్ కు దూరంగా ఉన్నాడు. అంటే శాటీలైట్,ఓటీటీ రైట్స్ ను ఎవరికి అమ్మలేదు. ఇప్పుడు రిలీజ్ తర్వాత, ఈ సినిమా…
