కన్నప్ప థియేటర్స్ కు మనోజ్, రివ్యూ కూడా ఇస్తే విష్ణు ఊరుకుంటాడా?
కన్నప్ప రిలీజ్ కు ముందు మరోసారి తెరపైకి వచ్చాడు మంచు మనోజ్. కొన్ని రోజులుగా విష్ణు తీరును తప్పుబడుతూ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు మనోజ్. అయితే భైరవం రిలీజ్ సమయంలో కాస్త మెత్తబడ్డినట్లు కనిపించాడు. మంచు విష్ణును ఎక్కడా టార్గెట్ చేయలేదు. మరో…
