కుబేర – రివ్యూ – మరో ఎత్తుకు ఎదిగిన శేఖర్, కట్టిపడేసిన యాక్టర్స్
శేఖర్ కమ్ముల అంటే, మంచి కాఫీ లాంటి చిత్రాలు మాత్రమే వస్తాయి అనుకుంటే ఎలా, ఎంతసేపు ఫిదా, లవ్ స్టోరీ లాంటి మూవీస్ మాత్రమే తీస్తాడు అనుకుంటే ఎలా, అతనిలో కూడా అతనికి తెలియని దర్శకుడు ఉన్నాడు. అందుకే అత్యంత ధనంవంతుడికి,…