ఈ రోజు రాత్రి జక్కన్నకు నిద్రపట్టదు
అదేంటి రాజమౌళితో సినిమా చేస్తోన్న హీరోకు కదా.. నిద్రపట్టకుండా ఉండాలి.. రాజమౌళికి నిద్రపట్టదు అని హెడ్డింగ్ పెట్టారు ఏంటి అంటారా.. రాజమౌళి ఏదైనా తట్టుకుంటాడు కాని, చిత్ర యూనిట్స్ నుంచి లీక్స్ ఒప్పుకోడు. తాను దర్శకత్వం వహిస్తోన్న సినిమాకు సంబంధించి, చిన్న…