బ్రహ్మానందంకు ఫిల్మ్ ఫేర్.. ఏ సినిమాకో తెలుసా?
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ విభాగంలో రంగమార్తండ సినిమాకు గాను, బ్రహ్మానందంగారు ఉత్తమ సహాయ నటుడు అవార్డ్ అందుకున్నారు.