నో…నేను రాజీనామా చేయలేదు..
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని , తాను రాజీనామా చేయలేదంటూ చెప్పుకొచ్చారు. మహావికాస్ అఘాడీ కూటమి లో భాగంగా…