Tag: #mahayuti

మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఫడనవీస్..?

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. మహాయుతి మంచి జోరు మీదుంది. 288 స్థానాలకు 200కి పైగా స్థానాల్లో భాజపా కూటమి ఆధిక్యంలో ఉంది. ఈ దశలో మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఎవరూ అనే చర్చ మొదలైంది. భాజపా నేత…

error: Content is protected !!