రాజాసాబ్ లోకి కరీనా, ఇది అయ్యే పనేనా?
ఎందుకో తెలియదు కాని మేకర్స్, ప్రభాస్, కరీనా కాంబినేషన్ కోసం ట్రై చేస్తున్నారు. నిజానికి సందీప్ వంగా తాను తెరకెక్కించే స్పిరిట్ లో లేడీ విలన్ రోల్ కోసం కరీనా కపూర్ ను సంప్రదించాడు. కాని ఆమె నో చెప్పేసింది. దీంతో…