అల్లు అర్జున్ మరో సంచలనం, మలయాళం చిత్రంలో..?
త్రివిక్రమ్ తో సినిమా క్యాన్సిల్ చేసుకుని, అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడో తెలుసా.? మాలీవుడ్ వెళ్తున్నాడు.? అక్కడ బేసిల్ జోసెఫ్ అనే యువ దర్శకుడితో చేతులు కలుపుతున్నాడు. మలయాళంలో నాలుగేళ్ల క్రితం మిన్నల్ మురళి అనే సూపర్ హీరో తీసి, పాన్…