సెట్ మొత్తం చూపిస్తే, ఇక థియేటర్ కు వచ్చి ఎవరు చూస్తారు?
తెలుగు సినీ పరిశ్రమ ఏం చేస్తుందో, ఏం చేయాలనుకుంటుందో,ఎవరికి అర్ధం కావడం లేదు. రాజాసాబ్ కథలో కీలకంగా మారిన, రాజాసాబ్ మహల్ సెట్ వేసింది చిత్ర యూనిట్. ఇందుకోసం దాదాపు 15 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక మెయిన్ టైన్…