Tag: megaclash

మళ్లీ మారిన రాజాసాబ్ డేట్, పొంగల్ కు రెబల్ దంగల్

వాయిదాల మీద వాయిదాలు, ప్రభాస్ నటించే ప్రతి సినిమాకు రిలీజ్ డేట్ గండం అనేది ఒకటి ఉంటుంది. ఆ గండం ఇప్పుడు రాజాసాబ్ వెంటాడుతోంది. ఈ సినిమా ఇప్పటికే పలు సార్లు విడుదల తేదీ మార్చుకుంది. డిసెంబర్ 5న వస్తున్నట్లు ఇటీవలే…

చరణ్ తో ఫైట్ కు నాని రెడీ -మెగా క్లాష్ కన్ ఫామ్

ఈ ఏడాది మార్చి మాములుగా ఉండవచ్చు. రాబిన్ హుడ్, టుక్ టుక్, మ్యాడ్ స్క్వేర్ లాంటి మూవీస్ రిలీజ్ కావచ్చు. కాని నెక్ట్స్ ఇయర్ మార్చి మామూలుగా ఉండదు. ఎందుకంటే వచ్చే మార్చిలోనే రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది రిలీజ్ కానుంది.…

error: Content is protected !!