ఓజీ వాయిదానా? విశ్వంభర ఎంట్రీనా? ఏది నిజం..? రండి తెల్సుకుందాం
సెప్టెంబర్ 25, ఈ డేట్ కు చాలా క్రేజ్ ఉంది.ఎందుకంటే ఆరోజు పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటిస్తోన్న కొత్త చిత్రం ఓజీ రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. జులై…