దటీజ్ పవన్ కల్యాణ్, అదిరిపోయిన వీరమల్లు తొలి రోజు కలెక్షన్స్
సరిగ్గా వారం క్రితం నాటి మాట, అప్పటికి వీరమల్లుకు అస్సలు క్రేజ్ లేదు. అంతకు ముందు రిలీజైన ట్రైలర్ కాస్త ఇంప్రెసివ్ గా కనిపించింది. ఐదేళ్లు నిర్మాణంలో ఉండటం, సాంగ్స్ క్లిక్ కాకపోవడం, పేరున్న దర్శకుడు తెరకెక్కించకపోవడం, పవన్ పొలిటికల్ గా…