మాయమైపోతున్నాడమ్మా.. పురుషుడన్నవాడు.. ఇప్పటికైనా అర్ధం చేసుకోండి!
ఎవరికి చెప్పుకోలేక.. ఏం చేయాలో అర్ధం కాక.. పురుషులు కుప్పుకూలిపోతున్నారు.. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పరిస్థితులు ఎదుర్కొనేందుకు న్యాయపరమైన వెసులుబాట్లు లేకపోవడంతో, బాధితులు , అంటే కొంతమంది పురుషులు కుమిలిపోతున్నారు అని ఒక అధ్యయనంలో తెలింది. ఫలితంగా పురుషుల్లో…