మల్టీస్టారర్ మూవీలో అఖిల్, కుబేర హీరోతోనేనా?
ఎలాగూ కింగ్ నాగార్జున మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ కుబేరలో ధనుష్ తోనూ, ఆ తర్వాత కూలీలో రజనీకాంత్ మూవీలోనూ, నటిస్తున్నాడు. కుబేర ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక కూలీ ఆగస్ట్ 14న విడుదల…