సరిగ్గా వారం తర్వాత అఖండ ఆగమనం, రిలీజ్‌కు లైన్ క్లియర్
డిసెంబర్ 5న అఖండ సీక్వెల్ రిలీజ్ కావాల్సి ఉండగా, చివరి నిముషంలో మూవీ వాయిదా పడింది. అందుకు ఈరోస్‌కు 14 రీల్స్ బకాయిలు ప్రధాన కారణం, మొత్తంగా ఇప్పుడు సమస్యలు తొలిగిపోయాయి. అఖండ సీక్వెల్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో…
