మళ్లీ వస్తోన్న రానా నాయుడు.. ఈసారి ఏం జరుగుతుందో..?
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత, వెంకటేష్ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ దశలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తే, ఆ మార్కెట్ నెక్ట్స్ లెవల్ కు వెళ్తుంది. మరో బ్లాక్ బస్టర్ వచ్చి ఖాతాలో పడుతుంది. ఈ సమయంలో వెంకీ…