ఎల్లమ్మ వెళ్లిపోయింది, మరి నితిన్ పరిస్థితి?
ఎల్లమ్మ ఏంటి, వెళ్లిపోవడం ఏంట, నితిన్ పరిస్థితి ఏంటని తొందరపడకండి. ఎందుకంటే ఇదో పెద్ద స్టోరీ. బలగం వేణు ఎల్లమ్మ పేరుతో స్క్రిప్ట్ రాసాడు. ముందు నానికి స్టోరీ చెప్పాడు. నాని కూడా చేద్దాం అన్నాడు. కాని అంతలోనే ప్యారడైజ్ కు…