ఈవీలే హాట్ ఫేవరేట్.. బట్ బ్యాటరీనే ప్రాబ్లమ్!
పెట్రోల్, డీజిల్ కాదు, ఈవీలు జిందాబాద్ అంటున్నారు వాహనదారులు.భారత్ సహా వివిధ దేశాల్లో విద్యుత్ ఆధారత వాహనాలకు మంచి భవిష్యత్ ఉందని,ఇటీవలే ఒక అంతర్జాతీయ అధ్యయనం చెప్పుకొచ్చింది. ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చేపట్టిన సర్వే ఇది. ఈ…