సుకుమార్ సినిమా, చరణ్ కు జోడిగా డ్రాగన్ హీరోయిన్ ?
పెద్ది పనుల్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు రామ్ చరణ్.ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మార్చిలో పెద్ది రిలీజ్ ఉంది. ఆ తర్వాత ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సెట్స్…
