ప్రియాంక అనే నేను..
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్ సభలోకి అడుగు పెట్టారు.ఇటీవల కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో వయనాడ్ లోక్ సభ నుంచి పోటీ చేసి ,భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రియాంక గాంధీ. నవంబర్ 28,2024న,ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు.…