మళ్లీ సినిమాలపై పవన్ ఇంట్రెస్ట్..ఓజీకే ఫస్ట్ ఇంపార్టెన్స్
అలాంటోడు తిరిగొస్తే కాదు.. తిరిగొస్తున్నాడు.. త్వరలోనే ఓజీ సెట్ లోకి పవర్ స్టార్ కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన శాఖల పనుల్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు.ప్రజలు…