ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా RRR?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును ఖరారు చేసింది. తెలుగు నాట త్రిబుల్ ఆర్ గా పేరు తెచ్చుకున్నారు రఘురామ కృష్ణరాజు. పోటీగా ఇతరులు నామినేషన్ వేయకపోతే ,…