అప్పుడు హ్యారీ పోటర్, ఇఫ్పుడు షారుక్ ఖాన్, బద్దలైన రికార్డ్
కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు, సినిమా ఉన్నంత కాలం అలా నిలిచిపోయాయి. సరిగ్గా అలాంటి చిత్రాల జాబితాలో కనిపిస్తాయి హ్యారీ పోటర్, అలాగే భారతీయ చిత్రం దిల్ వాలే దుల్హనియా లేజాయింగే. ఒకటి హాలీవుడ్ మూవీ, మరొకటి బాలీవుడ్ ఆల్ టైమ్…
