రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారు
రవీంద్రభారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఈ నెల 15 జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మాజీ రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఘనంగా విగ్రహావిష్కరణ జరగనుంది. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుపనున్నట్లు…
