Tag: Pushpa2TheRule

మళ్లీ సామి సామి పాడటానికి పాత రష్మిక అనుకుంటున్నారా..?నేషన్ క్రష్ ఇక్కడ..?

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో, రష్మిక కూడా ఒక క్యారెక్టర్ చేస్తోందని కొద్ది గంటలుగా, రూమర్ ఒకటి చెక్కర్లు కొడుతోంది. అయితే నేషన్ ఇందులో, అల్లు అర్జున్ తో సామి సామి, సూసేకీ లాంటి పాటలు పాడటానికి,…

మళ్లీ బన్ని సినిమాలో రష్మిక,  ఐకాన్‌కు సెంటిమెంట్ గా మారిందా?

పుష్పలో అంటే రష్మిక హీరోయిన్. మొదటి భాగం తర్వాత వెంటనే రెండవ భాగం తెరకెక్కింది. అందుకే రష్మిక రిపీటైంది. ఇంకా మూడో భాగం కూడా ఉంది. కాని ఈలోపే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రంలో, రష్మిక కూడా నటిస్తోందట.…

మరో డైరెక్టర్ కు అల్లు అర్జున్ హ్యాండ్, ఈసారి వకీల్ సాబ్ వేణు?

అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అనే పేరు ఉండేది. అది సదరన్ స్టార్ గా మారింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అని వచ్చింది. అయితే మూడో పేరు రావడానికి కారణం, మాత్రం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్.…

మళ్లీ షూటింగ్ కు పుష్పరాజ్ రెడీ?

మళ్లీ షూటింగ్ కు పుష్పరాజ్ రెడీ అంటే, పుష్ప -3 కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడా అని ఆశ్చర్యపోకండి.అందుకు ఇంకా సమయం ఉంది. ముందు తమిళ దర్శకుడు అట్లీతో మూవీ కంప్లీట్ కావాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ తో చిత్రం…

రాజమౌళి మూవీ రేంజ్‌లో బన్ని న్యూ మూవీ

తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ న్యూ మూవీ , ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా, జవాన్ డైరెక్టర్ తో మూవీని ఎనౌన్స్ చేసాడు అల్లు అర్జున్. ఈ సినిమా విజన్ ఏంటి అనేది, ఎనౌన్స్…

త్వరగా కోలుకో శ్రీతేజ్..

56 రోజులవుతోంది.. ఇంకా మంచానికే పరిమితం అయ్యాడు శ్రీతేజ్.కిమ్స్ వైద్యులు ఇంకా శ్రీతేజ్ కు చికిత్స కొనసాగిస్తున్నారు. కాని ప్రతిస్పందన అయితే లేదు. పేరు పెట్టి పిలిస్తే కళ్లు తెరిచి చూడటం లేదట. నోరు విప్పి మాట్లాడుతున్నది లేదట. ఎంత బాధ,…

ఓటీటీలోకి పుష్పరాజ్, కాకపోతే ఒక్క కండీషన్..!

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప -2 ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప -2, 50 రోజులకు పైగా థియేటర్స్ లో కొల్లగొట్టిన వసూళ్ల గురించి, 50 రోజులుగా…

పుష్పతో అంత ఈజీ కాదు.. సంక్రాంతి సినిమాలకు షాక్

ఎప్పుడో గత ఏడాది , డిసెంబర్ 5న రిలీజైంది పుష్ప -2. విడుదలై నెల రోజు దాటిపోయింది. 33 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబడుతోంది. ఇటీవలే సినిమా కలెక్షన్స్ 1800 కోట్లు దాటాయి. దాంతో…

error: Content is protected !!