Tag: pushparaj

త్వరగా కోలుకో శ్రీతేజ్..

56 రోజులవుతోంది.. ఇంకా మంచానికే పరిమితం అయ్యాడు శ్రీతేజ్.కిమ్స్ వైద్యులు ఇంకా శ్రీతేజ్ కు చికిత్స కొనసాగిస్తున్నారు. కాని ప్రతిస్పందన అయితే లేదు. పేరు పెట్టి పిలిస్తే కళ్లు తెరిచి చూడటం లేదట. నోరు విప్పి మాట్లాడుతున్నది లేదట. ఎంత బాధ,…

ఇంతకీ పుష్ప, దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేసాడా?

పుష్ప -2 రిలీజైనప్పటి నుంచి, ఈ సినిమా కొల్లగొట్టిన వసూళ్ల గురించి, బద్దలవుతున్న రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. అందులో భాగంగా 32 రోజుల్లోనే బాహుబలి -2 రికార్డ్ ను క్రాస్ చేసింది పుష్ప-2 మూవీ. ఆ రోజు 1800…

ఓటీటీలోకి పుష్పరాజ్, కాకపోతే ఒక్క కండీషన్..!

అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప -2 ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప -2, 50 రోజులకు పైగా థియేటర్స్ లో కొల్లగొట్టిన వసూళ్ల గురించి, 50 రోజులుగా…

పుష్పతో అంత ఈజీ కాదు.. సంక్రాంతి సినిమాలకు షాక్

ఎప్పుడో గత ఏడాది , డిసెంబర్ 5న రిలీజైంది పుష్ప -2. విడుదలై నెల రోజు దాటిపోయింది. 33 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబడుతోంది. ఇటీవలే సినిమా కలెక్షన్స్ 1800 కోట్లు దాటాయి. దాంతో…

వయనాడ్ విషాదం.. భారీ విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తును చూసి సినీ తారలు చెలించిపోతున్నారు. తెలుగు,తమిళ, మలయాళ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.మల్లు అర్జున్ గా ఫేమ్ అందుకున్న తెలుగు నటుడు అల్లు అర్జున్, కేరళ…

error: Content is protected !!