Tag: RanaNaiduSeason2

దృశ్యం-3 వద్దు, మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం ముద్దు.. ఇదీ వెంకీ తీరు ( రూమర్)

విక్టరీ వెంకటేష్ తీసుకుంటున్న నిర్ణయాలు, టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చిరుతో కలసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. నెల రోజు షూటింగ్ డేస్ ఇచ్చాడు అంటే, సినిమాలో వెంకీ రోల్ చాలా…

మళ్లీ వస్తోన్న  రానా నాయుడు.. ఈసారి ఏం జరుగుతుందో..?

సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత, వెంకటేష్ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ దశలో త్రివిక్రమ్ తో సినిమా చేస్తే, ఆ మార్కెట్ నెక్ట్స్ లెవల్ కు వెళ్తుంది. మరో బ్లాక్ బస్టర్ వచ్చి ఖాతాలో పడుతుంది. ఈ సమయంలో వెంకీ…

error: Content is protected !!