ఎంత సినిమా కోసం అయితే మాత్రం.. మరి ఇంతగానా తారక్?
ప్రేక్షకులకు వినోదం అందించడం అనేది ఒక నటుడి పని. అంతకు మించినది ఏది కూడా తనకు అనవసరం. ఎందుకంటే తన జీవితం, తన ఆరోగ్యం, తన కుటుంబం అంటూ ఉన్నాయి. మరి అవి ముఖ్యం కాని, వినోదం పేరుతో, ప్రేక్షకులను కొత్తదనం…