సలార్ సీక్వెల్ ఎప్పుడు..? క్లారిటీ ఇచ్చిన పృథ్వీరాజ్
ప్రభాస్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అందులో సలార్ సీక్వెల్ కు ఉన్నంత క్రేజ్, మరే మూవీకి లేదు. థియేటర్స్ లో ఈ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొట్టలేకపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో షారుఖ్ నటించిన…