ఇంతకీ ఖైదీ -2 ఉందా ? ఆగిపోయిందా? ఎందుకీ కన్ ఫ్యూజన్ లోకేష్
కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లో ఒకటి ఖైదీ -2. ఎందుకంటే అసలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అన్నది స్టార్ట్ అయిందే, ఖైదీ నుంచి అనే విషయం తెల్సిందే. అయితే కూలీ తీసిన తర్వాత, లోకేష్ కనగరాజ్ పరిస్థితి ఏం బాగోలేదు.…
