కన్నప్ప కు పీక్వెల్, మంచు విష్ణు మాస్టర్ ప్లాన్..?
కన్నప్ప మొదటి మూడు రోజుల వసూళ్లు 30 కోట్లు దాటినట్లు సమాచారం. ఇవి మంచు విష్ణు కెరీర్ లోనే అత్యఅధిక వసూళ్లు. అయితే సినిమా బడ్టెట్ 200 కోట్లు అని చెప్పాడు మంచు విష్ణు. ఇవి లెక్కలోకి తీసుకుంటే, కన్నప్పకు ఇంకా…