తమిళ నాట పెరుగుతున్న శివనామ స్మరణ!
మెళ్లిగా కోలీవుడ్ మార్కెట్ ను కబ్జ చేసి పారేస్తున్నాడు శివకార్తికేయన్. పదేళ్ల క్రితం యంగ్ హీరోగా వెలిగిన శివకార్తికేయన్ వరుస విజయాలతో, అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తో స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం సూర్య, విక్రమ్, శింబు లాంటి స్టార్స్…